Thursday, January 27, 2011

నీ చేతితో........


||   నీ చేతితో నన్ను పట్టుకో-నీ ఆత్మతో నన్ను నడుపు
      శిల్పి చేతిలో శిలను నేను - అనుక్షణము నన్ను చెక్కుము
 1.అంధకార లోయలోన-సంచరించిన భయము లేదు
  నీ వాక్యము శక్తిగలది -నాత్రోవకు నిత్యవెలుగు
2.ఘోర పాపిని నేను తండ్రి - పాప యూబిలో పడియుంటిని
  లేవనెత్తుము శుద్దిచేయుము -పొందనిమ్ము నీదు ప్రేమను
 3. భువిలో రాజు నీవే-నా హ్రుదిలో శాంతినీవే
  కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము సేవచేసెదన్

0 comments:

Post a Comment